మాజీ శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ తెలుగుదేశం పార్టీలో చేరారు
*చిలకలూరిపేట న్యూస్9: మాజీ శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ తెలుగుదేశం పార్టీలో చేరారు*
*ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన టీడీపీకండువా కప్పుకున్నారు.*
*మర్రి రాజశేఖర్‌తో పాటు, మరో ఇద్దరు MLC లు కూడా టీడీపీలో చేరారు.*
చిలకలూరిపేట నుంచి బయలుదేరిన మర్రి రాజశేఖర్ తన బృందంతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అక్కడ సీఎం చంద్రబాబు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
Comments
Post a Comment