వాహనదారులకు రోడ్డు ప్రమాదాలు గురించి అవగాహన కల్పిస్తున్న పట్టణ ఎస్ఐ చెన్నకేశవులు
చిలకలూరిపేట న్యూస్9:
వాహనాలు తనిఖీ చేసిన చిలకలూరిపేట పట్టణ ఎస్సై చెన్నకేశవులు
వాహనదారులకు రోడ్డు ప్రమాదాలు గురించి అవగాహన కల్పిస్తున్న పట్టణ ఎస్ఐ చెన్నకేశవులు
చిలకలూరిపేట పట్టణంలోని అడ్డరోడ్డు వద్ద అర్బన్ ఎస్ఐ చెన్నకేశవులు ఎలాంటి ఆధారాలు లేని ద్విచక్ర వాహనాలను తనిఖీ చేసి ద్విచక్ర వాహనదారులకు ఫైన్ విధించారు.
*ఎస్ఐ చెన్నకేశవులు ద్విచక్ర వాహనదారులకు కొన్ని సూచనలు తెలియజేశారు కంపల్సరిగా హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, సి బుక్, అవసరమైనవి దగ్గర ఉండాలి అని తగు సూచనలు తెలియజేశారు*.
ఎస్ఐ చెన్నకేశవులు వెంట ద్విచక్ర వాహనాల తనిఖీల్లో ట్రాఫిక్ ఏఎస్ఐ ప్రసాద్ వారి సిబ్బంది పాల్గొన్నారు

Comments
Post a Comment