సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మొరాయించిన సర్వర్

 సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మొరాయించిన సర్వర్ 



పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో శనివారం సర్వర్ పనిచేయకపోవడంతో కక్షిదారులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం ప్రారంభమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ సంబంధిత సర్వర్ మోరాయించడంతో సాయంత్రం అయినప్పటికీ పూర్తిగా కాలేదు. రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్ళు స్లాట్ బుకింగ్ చేసుకున్నప్పటికీ. నిర్దేశించిన సమయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికాలేదు. కొద్దిసేపు సర్వర్ రావడం మరికొద్ది సేపట్లో వెంటనే పోవడంతో 

కక్షీదారులు రిజిస్ట్రేషన్ కార్యాలయం  వద్దనే పడి కాపులు కాశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే తగిన చర్యలు చేపట్టాలని వారు కోరేరు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,