అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్టు
News9 central
విజయవాడ:
అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్టు
విజయవాడ పోలిసులు అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠాపై దాడులు నిర్వహించి 10 మందిని అరెస్టు చేశారు
విరి వద్ద నుంచి అమ్మకానికి వుంచిన ఐదుగురు పిల్లలను రక్షించి రూ.3.30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు
పోలిస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదెశాల మెరకు టాస్క్ ఫోర్స్, భవానీపురం నున్న, పోలీసులు ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించి ప్రధాన నిందితురాలు సరోజినీ తో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు

Comments
Post a Comment