పూర్తిగా దెబ్బతినిపోయి పెచ్చులూడుతున్న ఈ స్కూలు లో
TV 95 news
అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం పెద్దినేని కాలువ గ్రామంలోని చెరుకువాండ్లపల్లి ప్రాథమిక పాఠశాల లో పూర్తిగా దెబ్బతినిపోయి.....
అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం పెద్దినేని కాలువ గ్రామంలోని చెరుకువాండ్లపల్లి ప్రాథమిక పాఠశాల లో పూర్తిగా దెబ్బతినిపోయి పెచ్చులూడుతున్న ఈ స్కూలు లో 20 మంది విద్యార్థులు చదువుతుండగా ఒక టీచర్ పనిచేస్తున్నారు ఈ మధ్యకాలంలో అనేక రకాల తుపానులు వెంటవెంటనే వస్తున్నవి దీనిని చూసి ఆ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు వాన పడిందంటే పిల్లల్ని స్కూల్కు పంపించడం లేదు దానికి తోడు ఎంఈఓ గారు గానీ అక్కడ పనిచేస్తున్న టీచర్లు కానీ పట్టించుకోకపోవడంతో వర్షం వస్తే బయటకాని లోపల కానీ కూర్చునే పరిస్థితి లేదు విద్యార్థులకు దీనిని తల్లిదండ్రులు పూర్తిగా ఖండిస్తూ ఎంఈఓ గారికి ఎండిఓ గారికి డీఈఓ గారికి పలుమార్లు విజ్ఞప్తి చేసుకున్నారు అయినను అధికారులు పట్టించుకోకపోవడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా కొనసాగుతోంది. దీనిని ప్రస్తుత గవర్నమెంటు పట్టించుకుని ఒక మంచి బిల్డింగును ఏర్పాటు చేసి ఇవ్వవలసిందిగా విద్యార్థుల కుటుంబాలు కోరుకుంటున్నాయి.

Comments
Post a Comment