నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో నూతన పీఎస్ఐగా శ్రీకాంత్ బాధ్యతల స్వీకరణ
పల్నాడు జిల్లా
నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో నూతన పీఎస్ఐగా శ్రీకాంత్ బాధ్యతల స్వీకరణ
నరసరావుపేటరూరల్ పోలీస్ స్టేషన్ లో నూతనంగా నియమితులైన పీఎస్ఐ శ్రీకాంత్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణకు, నేర నియంత్రణకు, ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ న్యాయసేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు.

Comments
Post a Comment