శంబాల మూవీ చిత్ర యూనిట్ విజయవాడ లో మీడియా సమావేశం

న్యూస్ నైన్ ఛానల్ 4/12/25

**ఎన్ టి ఆర్ జిల్లా విజయవాడ*:

హీరో ఆది, హీరోయిన్ అర్చన నటించిన శంబాల మూవీ చిత్ర యూనిట్ విజయవాడ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

**హీరో ఆది కామెంట్స్*:







నా కెరీర్ లో ఇది మంచి సినిమా అవుతుంది 


మా ఫ్యామిలీ మొత్తం కూడా ఈ మూవీ సక్సెస్ అవాలని కోరుకుంటున్నారు


ఈ సినిమా చూసిన తరువాత ప్రేక్షకులు హ్యాపీ గా వెళతారు


మా నాన్న దగ్గర మంచి డిస్ప్లేన్ నేర్చుకున్నాను


నాకు ఇష్టమైన టైటిల్స్ మాత్రమే    ఉన్నాయి 


క్రికెట్ ను వదిలేసి సినిమా వైపు ఇష్టంగా రావలసి వచ్చింది.


**హీరోయిన్ అర్చన కామెంట్స్*:


సినిమాలో  ఏముందా అంటూ అయినా చూడటానికి వస్తారు 


ఈ సినిమా కోసం మా టీమ్ మొత్తం చాలా కష్టపడ్డారు 


ఈ సినిమా ను ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి