గాలి దిశను మార్చిన రైతులు..


*హక్కులసాధన కోసం పోరాటం చేస్తున్న రైతులు*. *గాలి దిశను మార్చిన రైతులు*

ఈ ఉదయం పంజాబ్ నుండి వస్తున్న రైతులపై హర్యానా పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు.రైతులు వరి క్లీనింగ్ ఎయిర్ ప్రెషర్ సహాయంతో గాలి దిశను మార్చారు. మరియు టియర్ గ్యాస్ పొగను హర్యానా పోలీసుల వైపు పంపారు..