రవీంద్ర భారతి స్కూల్ అండ్ హాస్టల్ లో 5వ అంతస్తు పై నుండి విద్యార్థిని పై పడిన ఇనుప రాడ్డు


 *విశాఖపట్నం జిల్లా:*


అనందపురం రవీంద్ర భారతి స్కూల్ అండ్ హాస్టల్ లో 5వ అంతస్తు పై నుండి విద్యార్థిని పై పడిన ఇనుప రాడ్డు 


విద్యార్థిని తలకు తీవ్ర గాయాలు 


రక్తస్రావంలో వున్న విద్యార్దినిను అనిల్ నీరుకొండ ఆసుపత్రికి తరలింపు 


తలకు తీవ్రగాయాలు పాలైన విద్యార్దిని శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన నందిని గా గుర్తించిన పోలీసులు


కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు