ఈరోజు ఓటాన్ అకౌంట్ బడ్జెట్

 ఈరోజు ఓటాన్ అకౌంట్ బడ్జెట్*అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి*


*తొలి మూడు నెలలకు ఓటాన్ అకౌంట్ పద్దుకు సభ ఆమోదానికి ప్రతిపాదన*


*ఉదయం 9 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం*


*బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం*