కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసింది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసింది.
పొత్తులు, సీట్ల సర్దుబాటుపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు.
మీటింగ్ అనంతరం పవన్, చంద్రబాబు మీడియాతో మాట్లాడకుండా అమిత్ షా నివాసం నుంచి వెళ్లిపోయారు.
Comments
Post a Comment