విద్యార్థి తల్లిదండ్రులకు. మనవి

 


*విద్యార్థి తల్లిదండ్రులకు. మనవి* 


 *రాజకీయ విద్యా వ్యాపారస్తుల శ్వేత పత్రం విడుదల చేద్దాం..* 


 *మన జిల్లా... మన నగరం మన మండలం.. మన వార్డు మన గ్రామంలో  కేజీ నుంచి పీజీ వరకు విద్య వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్న రాజకీయ నాయకులు వివరాలు తెలుపగలరు...* 


 *మన అసోసియేషన్ ముఖ్య ఉద్దేశ్యం..* 


 *అందరికీ సమానమైన విద్య అందాలి..* 

 *విద్య వ్యాపారమయం.. కాకూడదు..* 

 *ప్రభుత్వాలు చట్టాలు చేస్తున్నాయి...* 

 *ఆ చట్టాలు అమలు చేయాలి... కాగితాల కు పరిమితం కాకుడదు...* 

 *చట్టం అందరి సమానమే.. ఇది నిజం కావాలి...* 

 *ఆ చట్టాలు అమలు కావాలంటే రాజకీయ జోక్యం ఉండకూడదు..‌ వారే... వీరైతే... అమలు కావు అనేది మన భావన..* 

( ఎందరో మహానుభావులు... విద్య చట్టాలు అమలు చేస్తున్న.... సమాజం మేలు కోరే వారు కూడా ఉన్నారు.... వారికి  మా వందనం)


 *మీకు తెలిసిన సమాచారం ... తెలుపగలరు...* 


 *అందరి కి విద్య అందాలనే లక్ష్యంతో ముందుకు నడుద్దాం* ..


 *మీరు ఏమంటారు...??* 



 *ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్* 

  *(రిజిస్టర్ నెంబర్* *6/2022)* 

     *ఆంధ్ర ప్రదేశ్ కమిటీ. .* 

*𝑭𝒐𝒓𝒎𝒐𝒓𝒆 𝑰𝒏𝒇𝒐𝒓𝒎𝒂𝒕𝒊𝒐𝒏 please 𝑱𝒐𝒊𝒏 𝑾𝒊𝒕𝒉 PAAP*

___________

https://chat.whatsapp.com/J33kHbdj8nkK5cokweRfHF

__________________

Cell no's..  6305313558..,8341217079...,+918500284098

.., 80085 66613..., 98495 75343,+91 79898 26099...,+91 98493 96644....,+91 89191 26847.... +91 99891 20272....‌