*విజయవాడలో ప్రధాని మోదీ రోడ్ షోలో భద్రతా వైఫల్యంపై కేంద్రం సీరియస్*
*మే 8న విజయవాడలో కూటమి రోడ్ షో*
హాజరైన ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్
రోడ్ షో ప్రారంభానికి ముందు, ముగింపు సమయంలో డ్రోన్ల కలకలం
ఒక డ్రోన్ ను నిర్వీర్యం చేసిన ఎస్పీజీ సిబ్బంది
ఇది కచ్చితంగా భద్రతా వైఫల్యమేనన్న కేంద్ర హోం శాఖ