జువెలర్స్ లో ఏసీలు బ్లాస్ట్




కర్ణాటక లోని బళ్లారిలో కంటిన్యూ గా  ఏసి వాడినందుకు కళ్యాణ్ జువెలర్స్ లో ఏసీలు బ్లాస్ట్ అయ్యి ఈ ప్రమాదం జరిగింది అందరూ జాగ్రత్త ఇండ్లలో ఏసీ ఉన్నవాళ్లు ఎండ ఎక్కువగా ఉంది అని కంటిన్యూ గా  ఏసీ వేసి ఉంచకండి ...

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి