ఇవాళ ఓడితే ఇంటికే..


 *ఇవాళ ఓడితే ఇంటికే..*



హైదరాబాద్:మే 09

ఐపీఎల్-2024లో ఇవాళ ఆర్సీబీ-పంజాబ్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్లు ప్లేఆఫ్స్ రేసులో ఉన్నాయి. 


ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే ఆర్సీబీ మిగతా మూడు మ్యాచుల్లో కచ్చితంగా గెలవాలి. ప్రస్తుతం 8 పాయింట్లు ఉండగా.. మూడు గెలిస్తే 14 పాయింట్లు అవుతాయి. 


అలాగే మిగతా జట్ల కంటే ఎన్ఆర్ఆర్ మెరుగ్గా ఉండాలి. పంజాబ్ పరిస్థితీ అంతే. ఇవాళ మ్యాచులో ఓడిన జట్టు ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టు రేసులో ముందు కెళ్తుంది...

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం