ఏయూ ఇంజనీరింగ్ కళాశాల పరిధిలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూట్ కేంద్రాల వద్ద సామాగ్రి తరలింపు






విశాఖపట్టణం.







*ఏయూ ఇంజనీరింగ్ కళాశాల పరిధిలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూట్ కేంద్రాల వద్ద సామాగ్రి తరలింపు, ఇతర ప్రక్రియలను పరిశీలించి అధికారులకు తగిన జాగ్రత్తలు చెబుతున్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున*


*ఏడీసీ కె. ఎస్. విశ్వనాథన్, వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్వోలు, ఇతర అధికారులు వెంట ఉన్నారు 

జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, విశాఖపట్టణం.