కేశినేని నాని సోషల్ మీడియా ట్విట్ట పై స్పందించిన ఎంపీ చిన్ని...

 *ఎన్టీఆర్ జిల్లా నందిగామ*




కేశినేని నాని సోషల్ మీడియా ట్విట్ట పై స్పందించిన ఎంపీ చిన్ని...


నేను ఎక్కడో దాక్కుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే రకం కాదంటూ నానికి చురకలు వేసిన ఎంపీ చిన్ని....


శత్రుదేశంపై దాడి జరుగుతున్న సమయంలో రాజకీయాలు మాట్లాడటం కరెక్ట్ కాదని ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదు...


రెండు రోజుల్లో మీడియా సమావేశంలో తనపై విమర్శలు పై వాస్తవాలు తెలియజేస్తా....


నా అభివృద్ధిని చూసి నాపై దాడులు చేస్తుంటారు వారికి గట్టి సమాధానం చెప్తా : ఎంపీ చిన్ని


మీ అందరి సమక్షంలో ఏం జరుగుతుందో తెలియజేస్తా....