కృష్ణలంక స్థానిక ప్రజలు వైన్ షాపును ఇక్కడ నుంచి తొలగించాలని

ఫ్లాష్ ఫ్లాష్


న్యూస్ నైన్ రిపోర్టర్  కృష్ణలంక విజయవాడ




ఎన్టీఆర్ డిస్టిక్ విజయవాడ సిటీ కృష్ణలంక ప్రాంతంలో బాగా ప్రసిద్ధి చెందిన సత్యం గారి హోటల్ పక్కన లగాసి వైన్ షాపును ప్రారంభించడం జరిగింది కృష్ణలంక స్థానిక ప్రజలు వైన్ షాపును ఇక్కడ నుంచి తొలగించాలని ఆదివారం ఉదయం 10 గంటల  నుండి వైన్ షాప్ ముందు మహిళలు స్థానిక నాయకులు భారీ ఎత్తున పాల్గొని ధర్నా నిర్వహించారు

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి