నేడు గుజరాత్ టైటాన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ "డీ"

 *నేడు గుజరాత్ టైటాన్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ "డీ"


*


అహ్మదాబాద్ :మే :10

ఐపీఎల్‌లో నేడు గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. 


ఇక ఇప్పటివరకు సీఎస్‌కే 11 మ్యాచ్‌లు ఆడి 6 టీం లతో  గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉండగా..


గుజరాత్ 11 మ్యాచ్‌లు ఆడి కేవలం నాలుగింట్లోనే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

బొబ్బిలి ఎంఎల్ఏ పిలుపు మేరకు వరద బాధితులకు విరాళాలు ఇచ్చిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లు

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,