IPL.. నేడు డబుల్ ధమాకా

 





IPL.. నేడు డబుల్ ధమాకా


ఐపీఎల్‌లో భాగంగా నేడు రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. చెన్నై వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు చెన్నై-రాజస్థాన్ తలపడనున్నాయి. మరోవైపు రాత్రి 7.30 గంటలకు బెంగళూరు వేదికగా బెంగళూరు-ఢిల్లీ మధ్య రెండో మ్యాచ్ జరుగనుంది. ప్లేఆఫ్స్ రేసులో నిలిచేందుకు నేడు జరిగే ఈ మ్యాచ్‌లు కీలక కానున్నాయి. ప్రస్తుతం రాజస్థాన్ 16, చెన్నై 12, ఢిల్లీ 12, బెంగళూరు 10 పాయింట్లతో ఉన్నాయి.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి