ఉత్కంఠ పోరు.. పాకిస్థాన్ పై *భారత్ ఘన విజయం*
T20WCలో పాకిస్థాన్పై టీమ్ ఇండియా 6 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
తొలుత 119 పరుగులకే ఆలౌట్ అయిన రోహిత్ సేన.. దాయాదిని 113/7 స్కోరుకే కట్టడి చేసింది.
బుమ్రా 3, హార్దిక్ 2, అక్షర్, అర్షీప్ చెరో వికెట్ తీశారు.
బౌలర్లందరూ పొదుపుగా బౌలింగ్ చేసి భారత్కు అపురూప విజయాన్ని కట్టబెట్టారు.
పాక్ బ్యాటర్లలో రిజ్వాన్ 31, బాబర్ 13, ఉస్మాన్ 13, ఫఖర్ 13, ఇమాద్ 15 రన్స్ చేశారు.