ప్రత్యేక పూజలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్

 
అనకాపల్లిలో శ్రీనూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్


అధికారంలోకి వస్తే నూకాంబికా అమ్మవారిని దర్శించుకుంటానని మొక్కుకున్న పవన్ కళ్యాణ్


మొక్కు తీరడంతో అనకాపల్లి నూకాంబికా అమ్మవారి దర్శించుకున్న పవన్ కళ్యాణ్.