గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన ఏపీ ఎన్నికల కమిషనర్

 


*గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన ఏపీ ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా.. మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించిన వారి వివరాలను గవర్నర్ కు అందజేసిన ముఖేష్ కుమార్ మీనా..*