డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్, బయోడేటా....*

 


*డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్,  బయోడేటా....*


1. పేరుః కొణిదల పవన్ కళ్యాణ్

2. తల్లిదండ్రులుః  కొణిదల వెంకటరావు, అంజనాదేవి

3. పుట్టిన తేదీః 2.9.1971

4. వయస్సుః 55 సంవత్సరాలు

5. *పుట్టిన ఊరుః చీరాల*

6. విద్యార్హతలుః ఎస్ ఎస్ ఎల్ సి (10వ తరగతి) 1984లో ఉత్తీర్ణత, *సెయింట్ జోసెఫ్ ఇంగ్లీషు మీడియం  హైస్కూల్, నెల్లూరు*. 

7. వృత్తిః సినీ నటులు,  జనసేన పార్టీ అధ్యక్షులు, శాసన సభ పక్షనేత


8. రాజకీయ జీవితం ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ రంగప్రవేశం.  

2014లో జనసేన పార్టీ  స్థాపించారు. 

2024లో తొలిసారిగా  రాష్ట్ర శాసన సభకు పిఠాపురం నియోజక వర్గం నుండి ఎన్నికైయ్యారు.


తెలుగుదేశం-జనసేన-బిజెపి కూటమి ద్వారా ఏర్పాటైన రాష్ట్ర మంత్రి వర్గంలో 12.6.2024న మంత్రిగా ప్రమాణ స్వీకరణ చేసారు.