పింఛన్ పథకానికి వైఎస్సాఆర్ పేరును తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..

 


*పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు పునరుద్ధరణ..* 


పింఛన్ పథకానికి వైఎస్సాఆర్ పేరును తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.. 


రూ. 3వేలు ఉన్న పెన్షన్ రూ.4వేలకు పెంపు..


*పెన్షన్ల పెంపు ఎవరికి ఎలా అంటే?* 


* వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, మత్స్యకారులు, కల్లు గీత కార్మికులు, డప్పు కళాకారులు, HIV బాధితులు, హిజ్రాలకు ₹4,000(గతంలో ₹3వేలు)


దివ్యాంగులకు ₹6,000(గతంలో ₹3వేలు)


* కుష్టుతో వైకల్యం సంభవించినవారికి ₹6,000


కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్నవారికి, డయాలసిస్ స్టేజీకి ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్థులకు ₹10,000(గతంలో ₹5వేలు)


* మంచానికి పరిమితమైనవారికి ₹15,000 (గతంలో ₹5వేలు).