ఏపీ ఫైబర్ viewers కి శుభవార్త! ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మార్పు సందర్భంగా కొన్ని ప్రాముఖ్యమైన ఛానల్స్ (TV9, Ntv, Sakhi TV 10Tv etc..) Apsfl ban చేయడం జరిగినది. ప్రభుత్వాలలో విభేదాలు ఎలా ఉన్నప్పటికీ ఈ విధమైనటువంటి న్యూస్ చానల్స్ మీద BAN సమర్ధనీయం కాదని నా యొక్క భావన అయినప్పటికీ ఏపీ ఫైబర్, Viewers ఏ విధమైనటువంటి బాధ పడవ అవసరం లేకుండా ఒక చిన్న ఉపాయం . మీరు మరలా ఏ డిష్ టీవీ తీసుకోవాలా!? ఎయిర్టెల్ set-up boxతీసుకోవాలా, జియో టీవీ తీసుకోవాలా!? ఎంత ఖర్చవుతుందో అనే ఆందోళన అవసరం లేకుండా. మనందరికి సుపరిచితమైనటువంటి యూట్యూబ్ లోనే మీకు ఏ న్యూస్ ఛానల్ కావాల్సి వచ్చినా లైవ్ న్యూస్ channels తప్పనిసరిగా మీరు యూట్యూబ్లోనే ఏ విధమైనటువంటి ఆందోళన అవసరం లేకుండా ఎక్కడైనా మీ సెల్ లోనైనా టీవీలోనైనా ఎక్కడైనా ఎప్పుడైనా మీ మొబైల్ లోనే YOUTUBE లో మీకు కావలసిన టీవీ9 అవ్వచ్చు సాక్షి అవ్వచ్చు ఎన్ టివి అవ్వచ్చు లేక 10టీవీ అవ్వచ్చు ఏ టీవీ అయినా లైవ్ టీవీ అయినా లైవ్ న్యూస్ ఐన లేక రికార్డెడ్ న్యూస్ అయినా సులభముగా చూడగలరు అని చిన్న ఉచిత సలహా ఇస్తున్నాము