జగన్ మళ్లీ జనంలోకి వస్తే ఇబ్బందే



*జగన్ మళ్లీ జనంలోకి వస్తే ఇబ్బందే:* 

*_గోరంట్ల బుచ్చయ్య చౌదరి_*

మళ్లీ ప్రజల్లోకి రావాలని జగన్ నిర్ణయంజగన్ చేసిన నిర్వాకానికి జనంలోకి వస్తే రాళ్లు, చెప్పులు వేస్తారన్న బుచ్చయ్య ఐదేళ్ల తర్వాత ఏ జైల్లో ఉంటాడో తెలియదు అంటూ వ్యంగ్యం