అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లి మండల కేంద్రంలోని దిగువగుల్లపల్లి అంగన్వాడి సెంటర్ నందు

 













అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లి మండల కేంద్రంలోని దిగువగుల్లపల్లి అంగన్వాడి సెంటర్ నందు మాజీ సర్పంచ్ ఎర్రపు రెడ్డి చిట్టెమ్మ  కుమారుడు ఎర్రపు రెడ్డి శరత్ గిరి రెడ్డి ఈ దీపావళి సందర్భంగా సహృదయంతో నేటి బాలలు రేపటి పౌరులుగా బాల్యం నుంచి ఎదగాలని గుల్లవాండ్లపల్లి అంగన్వాడి సెంటర్లోని పిల్లలందరికీ ఒక ప్లేటు గ్లాసు బాటల్ పలక బలపం ప్యాకెట్ అంగన్వాడి సెంటర్ లోని పిల్లలందరికీ ఆయన పెద్ద మనసుతో అందజేయడం జరిగింది ఇంతకు మునుపు కూడా అంగన్వాడి సెంటర్ కు తన సొంత నిధులతో సంపు ఏర్పాటు చేయడం జరిగింది స్కూలుకు కుర్చీలు బెంచీలు గుంతలలో మట్టి తోలి పిల్లలకు ఇబ్బంది లేకుండా అనేక కార్యక్రమాలు చేయడం జరిగినది అలాగే అంగన్వాడి సెంటర్ ను ఎంపీపీ పాఠశాలను దత్తతకు తీసుకొని వాటర్ ట్యాంకి బాత్రూంలో చుట్టూ కాంపౌండ్ వాల్ తన సొంత నిధులతో చేపడం జరిగింది వాళ్ల ఎదుగుదలకు మునుముందు అనేకమైన కార్యక్రమాలు చేపడతామని మా కుటుంబం  ఎంత ఖర్చైనా పర్లేదు ఇంకా మునుముందు ఎన్నో కార్యక్రమాలు చేస్తామని తెలపడం జరిగినది