బీజేపీ పార్టీ సిద్ధాంతాలను కాపాడుతు,పార్టీ బలోపేతం కోసం పనిచేస్తాను

 *విజయవాడ*

*బీజేపీ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణ రాజు పాయింట్స్*
















బీజేపీ పార్టీ ప్రతి మూడు సంవత్సరాలకొకసారి సంస్థగత ఎన్నికలు నిర్వహించుకోవటం జరుగుతుంది 


ఎన్టీఆర్ జిల్లా 900పోలింగ్ బూతులు కమిటీ వేయటం జరిగింది 


జిల్లా ఎన్నికల్లో 15మంది అధ్యక్ష పదవిని అడగటం జరిగింది 



అందరి అభిప్రాయం మేరకు జిల్లా అధ్యక్ష పదవిని ఎన్నికోవటం జరిగింది 


ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పదవికి అడ్డురి శ్రీరామ్ నామినేషన్ ఇవ్వడం జరిగింది 


అందరి అభిప్రాయాల మేరకు శ్రీరామ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది 


*బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పాయింట్స్*


అడ్డురి శ్రీరామ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పదవిలో మూడు సంవత్సరాలు కొనసాగుతారు 


చాలా పారదర్శకముగా ప్రజాబద్ధంగా జరుగుతాయి 


కార్యకర్తల అభిప్రాయాలూ తీసుకోవడం జరిగింది 


శ్రీరామ్ తో పాటు 4 పేర్లు వచ్చాయి 


పార్టీ ని బలోపేతం చేయటంలో శ్రీరామ్ పనితీరు పార్టీ గుర్తించింది 


రాబోయే మూడు సంవత్సరాలు అధ్యక్ష పదవిలో కొనసాగుతారు 


కార్యకర్తలందరిని కలుపుకుంటూ వెళ్ళాలి 


అధ్యక్షుడుని అనే భవన లేకుండా అందరితో కలుపుకుంటూ వెళ్లాలని కోరుకుంటున్న 


ఇంతకు ముందు ఇదే బాధ్యత తో శ్రీరామ్ పనిచేసారు 


ప్రధాని మోదీ ఏపీ రాష్ట్రం అభివృద్ధి కొరకు నిధులు కేటాయించడం జరుగుతుంది 


పోలవరం, విశాఖ ఉక్కు కోసం కేంద్రం నిధులు కేటాయిస్తుంది 


అమరావతి రాజధాని నిర్మాణం కోసం కేంద్రం సహాయం చేస్తుంది 


పంచాయతీ రాజ్, టాక్స్ డెవుల్యూషన్ ఇలా అన్ని విధాలుగా కేంద్రం ఏపీ కి సహాయ సహకారాలు అందిస్తుంది 


విజయవాడ- గుంటూరు మౌలిక సదుపాయల అభివృద్ధికి కేంద్రం సహాయం అందుస్తుంది 


శ్రీరామ్ ఎంత నిబద్దతో పని చేయాలో ఆలోచించిన వ్యక్తి 


పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటి చేయాలనీ కోరుకున్నప్పడికి అనివార్య కారణాల వల్ల సుజనా చౌదరి పేరు ప్రస్థావించారు 


అయినప్పడికి ఎలాంటి బాధ లేకుండా పార్టీ కోసం పని చేసారు 


పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తించి వారికీ తగిన ప్రాధాన్యత ఇస్తుంది 


*ఎమ్మెల్యే సుజనా చౌదరి*

పాయింట్...


బిజెపి లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ 


బిజెపి సంస్థాగతంగా పటిష్టం చేయడానికి శ్రీ రాం నాయకత్వం అవసరం 




*బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీరామ్ పాయింట్స్*


బీజేపీ సంస్థాగత ఎన్నికలు ప్రజాస్వామ్య ఎన్నిక ప్రక్రియ తోనే అధ్యక్ష పదవి ఎన్నికోవడం జరుగుతుంది 


మండల అధ్యక్ష పదవులు, జిల్లా అధ్యక్ష పదవులు ఎన్నికోవడం జరిగింది 


కార్యకర్తలందరు ఏకగ్రీవంగా ఎన్నికున్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్న 


ప్రతి ఒక్క కార్యకర్తని కలుపుకుంటూ అంకిత భావంతో పనిచేస్తాను 


బీజేపీ పార్టీ సిద్ధాంతాలను కాపాడుతు,పార్టీ బలోపేతం కోసం పనిచేస్తాను 



హైదరాబాద్ లో బీజేపీ ఏవిధంగా రేపరేపలాడిందో విజయవాడ లో కూడా బీజేపీ జెండా ఉండేలా పని చేస్తాను. తదనంతరం బీజేపీ జిల్లా కార్యాలయం నుండి బిజెపి రాష్ట్ర కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు 


అనంతరం బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం మీడియా తో మాట్లాడుతూ జిల్లా లో వివిధ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి పోటీ చేసి గెలిచే విధంగా ప్రయత్నం చేస్తానని కార్యకర్తలు సమక్షంలో ప్రకటించారు.

ఏకగ్రీవంగా ఎన్నికచేసినందుకు ధన్యవాదాలు తెలిపారు 


ఈ కార్యక్రమంలో బిజెపి మీడియా రాష్ట్ర ఇంఛార్జి పాతూరి నాగభూషణం, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి యామినీ శర్మ, బిజెపి నేతలు వామరాజు సత్యమూర్తి ,కిలారు దిలీప్ ,పైలా సోమినాయుడు,బొడ్డు నాగలక్ష్మి,పోతిన బేసు వెంకటేశ్వరరావు,నూతలపాటి బాల, మువ్వల వెంకట సుబ్బయ్య ,బోళ్ళ విజయ్ కుమార్,నరేంద్ర,తదితరులు పాల్గొన్నారు