పల్నాడు జిల్లా DRDA పిడీ బాలు నాయక్ పై వేటు

 

పల్నాడు జిల్లా DRDA పిడీ బాలు నాయక్ పై వేటు*



అమరావతి, అచ్చంపేట మండలాల్లో మంజూరు చేసిన  వెలుగు రుణాల్లో భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని  ఆరోపణలు

అమరావతి మండలంలో కోటి రూపాయలకు పైగా వెలుగు రుణాలు పక్కదారి పట్టాయని ఆరోపణలు ,అవినీతికి పాల్పడిన ఉద్యోగులకి అండగా ఉండటం, కింది స్థాయి సిబ్బందిని వేధింపులకు గురి చేయడం అనే ఆరోపణలతో వేటు,పిడి బాలు నాయక్ ని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ జిల్లాడి ఆర్ ఓ మురళి ఆదేశాలు జారీ.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి