ఉగాది పండుగ సంబరాలలో భాగంగా

 అరబ్ దేశమైన కువైట్లో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జి సుగవాసి బాలసుబ్రమణ్యం కు కాపు సంఘం 













నాయకులు ఘన స్వాగతం పలికారు ఉగాది పండుగ సంబరాలలో భాగంగా వారు ఇరువురు కువైట్ కి వెళ్లారు కువైట్ అరబ్ దేశంలో ఉన్న ప్రవాస ఆంధ్రుల అందరితో కలిసి విశ్వవస్తునామ సంవత్సర ఉగాది వేడుకల్లో పాలుపంచుకున్నారు కువైట్ లో గల్ఫ్ రాయల్ ఎన్ఆర్ఐ అసోసియేషన్ మరియు కాపు బలిజ సంఘం సోదరీ సోదరీమణులు అందరూ కలిసి  అబ్బా సియాలోని అస్పైర్ బి లింగోల్ స్కూల్లో నందు ఉగాది సంబరాలు జరుపుకున్నారు. సుండుపల్లి మండలం ముడుంపాడు కందలవాండ్ల పల్లెకు చెందిన సుగవాసి యువసేన కంచన 

రెడ్డి శేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. రాజంపేట ఇంచార్జ్ సుగవాసి బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ.... ఉగాది సంబరాల్లో తెలుగుజాతి ఉగాది పండుగను కువైట్లో జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని కాపులు అందరూ కలిసి ఈ సమావేశం ఏర్పాటు  చేయడం ఆనందదాయకమన్నారు సమావేశంలో పలువురు ఎన్నారైలు సుగవాసి యువసేన నాయకులు మొదలగు వారు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

వరద బాధితుల కోసము విశాఖపట్నం & అనకాపల్లి ఎక్స్ పారామిలటరీ (CAPF)సర్వీసు మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున Rs. 25,000/-