జనసేన పోటీచేసే 21 స్థానాలు ఇవే..
(1) నెల్లిమర్ల : లోకం మాధవి
(2) అనకాపల్లి : కొణతాల రామకృష్ణ
(3) కాకినాడ రూరల్ : పంతం నానాజీ
(4) రాజానగరం : బత్తుల బలరా
(5) తెనాలి నాదెండ్ల మనోహర్
(6) విశాఖ దక్షిణం : వంశీకృష్ణ యాదవ్
(7) పెందుర్తి : పంచకర్ల రమేష్
(8) ఎలమంచిలి : సుందరపు విజయకు యిం
(9) రాజోలు : బొంతు రాజేశ్వరరావ
(10) అమలాపురం : రాజాబాలు
(11) నీడదవోలు : కందుల దుర్గేష్
(12) తాడేపల్లిగూడెం : బొలిశెట్టి శ్రీనివాస్
(13) అవనిగడ్డ : బండ్రెడ్డి రామకృష్ణ
(14) విజయవాడ వెస్ట్ : పోతిన మహేష్
(15) తిరుపతి : ఆరణి శ్రీనివాసులు
(16) రాజంపేట : అతికారి దినేష్
(17) అనంతపురం అర్బన్ : పెండ్యాల శ్రీలత
(18) భీమవరం : పులపర్తి రామాంజనేయులు
(19) పిఠాపురం : పవన్ కళ్యాణ్
(20) నరసాపురం : కొత్తపల్లి సుబ్బారాయుడు
(21) రామచంద్రపురం :చిక్కాల దొరబాబు
జనసేన పోటీ చేసే 2 ఎంపీ స్థానాలు ఇవే
(1) కాకినాడ పవన్ కళ్యాణ్
(2) మచిలీపట్నం : బాలశౌరి
బిజెపి దాదాపుగా పోటీ చేయు అసెంబ్లీ స్థానాలు
(1) ధర్మవరం
(2) జమ్మలమడుగు
(3) తిరుపతి
(4) బద్వేలు
(5) కైకలూరు
(6) విజయవాడ వెస్ట్
(7) పాడేరు
(8) విశాఖపట్నం నార్త్
(9)నిడదవోలు... ఈ సీటును సోము వీర్రాజు అడుగుతున్నారు.. ఏమవుతుందో చూడాలి..
ఈ నియోజకవర్గాలు నుంచి బీజేపీ పోటీ చేసే అవకాశం
మరో రెండు స్థానాలను ఇవాళ ఖరారు చేయనున్న మూడు పార్టీలు
స్థానాలు ఫిక్స్ కానీ అభ్యర్థుల్లో మార్పులు చేర్పులు ఉండవచ్చు అని తెలుస్తోంది