పిఎం పాలెం, గాయత్రి నగర్ లో చిల్ల సంతోష్ ( 26 ) అనే వ్యక్తి కరెంట్ షాక్ తో మృతి.

 విశాఖ.


పిఎం పాలెం, గాయత్రి నగర్ లో చిల్ల సంతోష్ ( 26 ) అనే వ్యక్తి కరెంట్ షాక్ తో మృతి.తల్లి చిల్ల అప్పలరాము, తండ్రి చిల్ల సింహాచలం ( వ్యవసాయం )


సొంత ఊరు చిల్లపలెం గ్రామం, భీమసింగ్ పంచాయితీ, జామి మండలం, విజయనగరం జిల్లా


ఓ ప్రైవేట్ భవనంలో ప్లంబింగ్ పని చేస్తుండగా ఘటన.


సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పిఎం పాలెం పోలీసులు.