గంటా శ్రీనివాసరావు
కు బ్యాంక్ అధికారుల నోటీసులు
గంటాతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తుల జప్తునకు నోటీసులు
ఇండియన్ బ్యాంక్ నుంచి..
రూ.390 కోట్ల రుణం తీసుకున్న ప్రత్యూష కంపెనీ
ప్రత్యూష కంపెనీకి గ్యారెంటీర్‌గా ఉన్న గంటా
ఏప్రిల్ 6న ఆస్తులు వేలం వేస్తున్న ఇండియన్ బ్యాంక్