దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.
 అన్నమయ్య జిల్లా  టి. సుండుపల్లి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల వద్ద ఉధృిక్తత. దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్.  సృహకోల్పోయిన విద్యార్థి.  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద తల్లిదండ్రులు ధర్నా.. ఎందుకు కోట్టారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తే మీకు దిక్కున్నచోట చెప్పుకోండని సంఘటన స్థలం నుంచి ఉడాయించాడంటున్న తల్లిదండ్రులకు.  దాదాపు రెండు గంటల నుంచి కళాశాల వద్ద ఆందోళన చేస్తున్న గ్రామస్తులు.   ఈ సంఘటనను దారి మళ్ళించే విధంగా సహాయ సహకారాలు చేస్తున్న పలు ఉపాధ్యాయులు   తల్లిదండ్రులకు మందలిస్తున్న పలు  ఉపాధ్యాయులు   గంటల తరబడి తల్లిదండ్రులను మందులిస్తున్న పలు ఉపాధ్యాయులు  న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని భీష్మించుకోని కుర్చోన్న గ్రామస్తులు.
Comments
Post a Comment