చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే ఏపీలో అభివృద్ధి జరిగింది..
జగన్ అధికారంలోకి వచ్చాక.. ఏపీ అభివృద్ధి ఆగిపోయింది..
13 లక్షల 50 వేల కోట్ల అప్పును ఏపీపై జగన్ రుద్దారు.. మద్యనిషేధం హామీ ఇచ్చి..
మద్యం సిండికేట్‌ను జగన్ ప్రోత్సహించారు-ధర్మవరం సభలో కేంద్రమంత్రి అమిత్‌షా
తెలంగాణలో కూడా కమలం వికసిస్తుంది..
ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి ఏపీలో చంద్రబాబును సీఎంని..
కేంద్రంలో మోడీని ప్రధానమంత్రిని చేయండి.. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి..
ఏపీ అభివృద్ధిని చంద్రబాబు, మోడీ చూసుకుంటారు-ధర్మవరంలో అమిత్ షా