మాజీ మంత్రి బొత్సపై ACBకి ఫిర్యాదు

 


మాజీ మంత్రి బొత్సపై ACBకి ఫిర్యాదు

AP: టీచర్ల బదిలీల్లో మాజీ మంత్రి బొత్స

సత్యనారాయణ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారనిటీ డీపీ నేత వర్ల రామయ్య ఏసీబీకి ఫిర్యాదు చేశారు.

టీచర్ల బదిలీ కోసం ఒక్కో టీచర్ వద్ద రూ.3 లక్షలనుంచి రూ.6లక్షలు వసూలు చేశారని పేర్కొన్నారు.మొత్తంగా రూ.65 కోట్ల వసూళ్లకు బొత్స పాల్పడ్డారని ఆరోపించారు. ఎలక్షన్ కోడ్ వచ్చాక టీచర్ల బదిలీలుచే శారని తెలిపారు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,