ఏపీలో కూడా ఫొన్ ట్యాపింగ్

 *ఏపీలో కూడా ఫొన్ ట్యాపింగ్*




*త్వరలో కేసు వేసి విచారణ జరిపిస్తా - లోకేష్ బాబు*


పెగాసిస్ సాఫ్ట్వేర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.


ఫోన్ ట్యాపింగ్ పై తమ దగ్గర కచ్చితమైన ఆధారాలు ఉన్నాయంటున్న నారా లోకేష్.


త్వరలోనే ఫోన్ ట్యాపింగ్ పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించే అవకాశం...