టిక్కెట్ లేని ప్రయాణికులు దాడి







నిన్న రాత్రి రైలు నంబర్ 12704 / విజయవాడ స్క్వాడ్ TTE లపై ఉత్తర భారత టిక్కెట్ లేని ప్రయాణికులు దాడి చేసి TTE లను కొట్టి వారి .వారి దగ్గర మొత్తం దోచుకున్నారు.


రెండు స్క్వాడ్ టీటీఈలు గాయపడి తుని ఆసుపత్రిలో చేరారు, ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉంది కానీ వారు అప్పటివరకు వసూలు చేసిన fine డబ్బులు. TTE లు దగ్గర ఉన్న డబ్బులు మొత్తం డబ్బులు దోచుకున్నారు కానీ తరువాత RPF స్వాధీనం చేసుకున్నారు