విజయాన్ని కాంక్షిస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల నిమిత్తము ప్రతి 30 మందికి ఒక ఇన్చార్జి నియమించడం జరిగినది.

 డి 6 .2 .2025 న  జగ్గయ్యపేట నియోజకవర్గం  జగ్గయ్యపేట మండలం లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి విజయాన్ని కాంక్షిస్తూ



 ఎమ్మెల్సీ ఎన్నికల నిమిత్తము ప్రతి 30 మందికి ఒక ఇన్చార్జి నియమించడం జరిగినది. వారితో మరియు స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య గారు తో ఈరోజు ఓటర్లను మన వైపు ఎలా మార్చుకోవాలి l ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ గురించి మరియు ఓటర్లను మన వైపు ఎలా మలుచు కోవాలి  అనే విషయమై వారితో  జగ్గయ్యపేట నియోజకవర్గ పరిశీలకులు  పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ దొంతు చిన్నా గారు దిశా నిర్దేశించడం జరిగినది. సభ నిర్వహించడం జరిగింది .

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి