పేద ప్రజల అణగారిన వర్గాల వారిని పరిశీలించడానికిమీకు ఏ సమస్య వచ్చినా నా దగ్గరకు రండి

 పేద ప్రజల అణగారిన వర్గాల వారిని పరిశీలించడానికి ఈరోజు T. సుండుపల్లి  మండలం పెద్దినేని కాలువ గ్రామంలోని తోటి హరిజనవాడ. ప్రజలను పలకరించి వారి దగ్గర నుండి నీటి సమస్యలు, రోడ్డు సమస్యలు,విద్య సమస్యలు, యువతకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి అని అడిగి తెలుసు కున్నారు బడి గురించి అంగన్వాడి గురించి గుడికి ఉన్న సమస్యల గురించి మంచినీటి సరఫరా గురించి ట్యాంకు గురించి పెద్దవారి పెన్షన్ల గురించి భూ తగాదాలు ఏమైనా ఉన్నాయా ఎస్సీలకు కేటాయించిన భూముల్లో ఏ సమస్య లైలా ఉన్నాయా అంటూ ఆరా తీశారు అనేక సమస్యలను ప్రజల వద్ద నుండి తెలుసుకున్నారు గుడికి స్థలం కేటాయించి సర్టిఫికెట్ ఇస్తానని చెప్పారు. 











సమస్య వచ్చినా నా దగ్గరకు రండి అంటూ గ్రామ ప్రజలతో కలిసి ఊరంతా తిరిగారు రోడ్లను పరిశీలించారు మంచినీటి సరఫరా పైపులను పరిశీలించారు పెన్షన్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే అలాగే ముఖ్యంగా మీ భూ సమస్యలు ఏవైనా ఉన్న నా దగ్గరికి తీసుకురండి నేను పరిష్కరిస్తానంటూ గ్రామ ప్రజలకు భరోసా ఇచ్చారు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. వారి వారి భూముల గురించి వన్ బి రావడం లేద ని తాసిల్దారు వారికి విన్నవించారు ప్రజలు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

బొబ్బిలి ఎంఎల్ఏ పిలుపు మేరకు వరద బాధితులకు విరాళాలు ఇచ్చిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లు

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,