సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్
న్యూస్ 9 ఛానల్ విజయవాడ తూర్పు నియోజకవర్గం
16/10/25
సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్
అవగాహన సదస్సులో పాల్గొన్న అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్, వెంకటరమణ,, కేఎల్ బాబు.
కామెంట్స్:-
ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఒక మంచి అవకాశం. అనేకమంది నిరుపేద కుటుంబాలకు ఇది లాభకరమైన విషయం
జీఎస్టీ 2.0 తో ప్రతి కుటుంబానికి 15 వేల రూపాయల వరకు ఆదా అవుతుందని.
రోజువారి ఉపయోగించే చాలా వస్తువులపై జిఎస్టి తగ్గింపు వలన వినియోగదారుడికి తక్కువ ధరకే అది అందుతుందని.
జీఎస్టీ సంస్కరణలు రవాణా మరియు లాజిస్టిక్ రంగానికి మరింత బలాన్ని చేయికరిస్తున్నాయి
కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి వారిని దృష్టిలో పెట్టుకొని రవాణా వాహనాల కొనుగోలుపై జీఎస్టీ తగ్గించడం జరిగినది
దానిలో భాగంగానే విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారితో కలిసి జీఎస్టీ మీద అవగాహన సదస్సు ర్యాలీని ఎన్టీఆర్ సర్కిల్ నుండి బెంజ్ సర్కిల్ వరకు జరిగించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో ఆర్టీవో అధికారులు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు వెంకటరమణ కేఎల్ బాబు, మరియుతెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment