*పౌర్ణమి నాడు ఇంద్రకీలాద్రి దివ్యక్షేత్రానికి గిరి ప్రదక్షిణ, వేలాదిమంది భక్తజనలతో వైభవంగా ముగిసిన గిరి ప్రదక్షిణ*
గిరి ప్రదక్షిణలతో సర్వ పాపాలు సమస్యలు తొలగిపోతాయి ఇంద్రకీలాద్రి క్షేత్ర క్షేత్ర అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది.
పొద్దున్నే 5.55 లకు ప్రదక్షిణలు మొదలవుతాయి.. ఇంద్రకీలాద్రి ఎంట్రన్స్ వద్ద నుంచి తిరిగి 9.30 లకు ప్రదక్షిణలు పూర్తి అయ్యి ఆలయానికి చేరుకోవడం జరుగుతుంది.
ఈ దివ్య ప్రదక్షిణ సమయంలో అందరికి అవకాశం ఉంటుంది దివ్య రథాన్ని స్వామి, అమ్మవార్లతో కొలువైన రథాన్ని భక్తులు కూడా పాల్గొనే భాగ్యం ఉంది
మొత్తం 7.km లు ఉంటుంది.
3,4 గం.ల లోపు ప్రదక్షిణ సమయం పడుతుంది.