*మూడు బైకులు డి - నలుగురు మృతి*
*దమ్మ గుడ్రి - గంజాయి గుడ మధ్యలో ఘటన*
అరకులోయ మండలంలో శుక్ర వారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది మండలంలోని మాదల పంచాయతీ పరిధిలోకి వచ్చే దుమ్మ గుడ్రి - గంజాయి గుడ గ్రామాల మధ్యలో మూడు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో అక్కడి కక్కడే ముగ్గురు మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు మహా శివరాత్రి సందర్భంగా గంజాయి గుడ జాతరకు వెళుతున్న సందర్భంలో నాలుగు బైకులు ఢీకొన్నాయని ఒక బైక్ తరువాత మరో బైక్ డికోవడం తో ఈ ఘోర ప్రమాదం జరిగింది ఈ సంఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతిచెందగా ఆస్పత్రిలో ఓ బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానికులు తెలియ జేశారు అలాగే మరో ఆరుగురి పరి స్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది ఈ ఘోర ప్రమాదానికి సంబం ధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.