ఆంద్రప్రదేశ్: ఒంగోలు వైసిపి ఎంపీ అభ్యర్థిగా మంత్రి రోజా??

 ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా అర్ కె రోజా...?


ఆంద్రప్రదేశ్: ఒంగోలు వైసిపి  ఎంపీ అభ్యర్థిగా మంత్రి రోజా


పోటీ చేయనున్నట్లు ప్రాధమిక సమాచారం.... 


ఆమె పేరును రేపు లేదా ఎల్లుండి ఖరారు చేసే ఛాన్స్....


పార్టీ నేత విజయసాయిరెడ్డి

జిల్లా నేతలకు సమాచారం....


ఇంతకుముందు ఒంగోలు ఎంపీ స్థానానికి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పేరును పార్టీ ప్రతిపాదించగా  మాజీ మంత్రి బాలినేని తొ సహా జిల్లాలోని నాయకులంతా చెవిరెడ్డిని వ్యతిరేకించడంతో రోజా పేరు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం...

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

లావు కృష్ణదేవరాయాలు చేతులమీదుగా ప్రతిభా అవార్డు అందుకున్న సోమ శిల్ప సంజీవని బాయి

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,