నగరంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్క్రాప్ చోరి.....

 బ్రేకింగ్ న్యూస్...

విశాఖ :


నగరంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్క్రాప్ చోరి.....


మాలకపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్క్రాప్ చోరి...


కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హెచ్పిసిఎల్  లో కోటి రూపాయలు విలువైన స్క్రాప్ చోరి...


కోటి రూపాయలు విలువ చేసే స్క్రాప్ ట్యూబ్ బండిల్ చోరీ....


హెచ్పీసిఎల్ లో భారీ చోరీ జరగడం సంచలనం రేకెత్తించింది...


హెచ్పీసీఎల్ భద్రతపై అనుమానం....


హెచ్పీసీఎల్ మెయింటినెన్స్ సీనియర్ మేనేజర్ ధీర్ సింగ్ మల్కాపురం క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు..


సీసీ కెమెరా ఆధారంగా అయితే వీఆర్ యార్డ్తో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పై ట్యూబ్ బండిల్సు దొంగిలించినట్లు  నిందితులను గుర్తించిన క్రైమ్ పోలీసులు....


సీసీ కెమెరా లో ఐదు ట్యూబ్ బండిల్స్ను ట్రక్కు గల క్రేన్ సహాయంతో ఐదు ట్యూబ్ బండిల్స్ మెటీరియల్ హెచ్పిసిఎల్ ఏటీపీ నార్త్ గేట్ ద్వారా బయటకు తీసుకెళ్లినట్లు గుర్తించిన క్రైమ్ పోలీసులు....


సిఐఎస్ఎఫ్ బృందం ప్రాథమిక విచారణ అనంతరం సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్లలో ఒకరైన పిల్లి ప్రశాంత్, హెచ్పిసిఎల్ యొక్క ఇతర కార్మికులు పిల్లి శివ కుమార్, డివి.రెడ్డి, యలమంచిలి పెంటారావుతో పాటు మరికొందరు కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని గుర్తించిన క్రైమ్ పోలీసులు....


నిందితులుని అదుపులో తీసుకొన్న క్రైమ్ పోలీసులు....


నిందితులు పై కేసు నమోదు చేసి మరి ఇంత సీరియస్ విచారణ కొనసాగిస్తున్న క్రైమ్ పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సింది.