బిక్కుబిక్కుమంటున్న కోవీషీల్డ్ గ్రహీతలు

 *బిక్కుబిక్కుమంటున్న కోవీషీల్డ్ గ్రహీతలు


*


బిక్కుబిక్కుమంటున్న కోవీషీల్డ్ గ్రహీతలు

దేశంలోని కోట్లాది మంది కోవీషీల్డ్ టీకానే తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా కొవాక్సిన్, కొవిషీల్డ్ సేకరించి ప్రజలకు ఉచితంగా వేసింది. దేశంలో దాదాపు 85 శాతం మంది కొవాక్సిన్ లేదా కొవీషీల్డ్ మాత్రమే తీసుకున్నారు. రేర్ కండిషన్స్ లో తమ వ్యాక్సిన్ వల్ల శరీరంలో రక్తం గడ్డ కడుతుందని కొవిషీల్డ్ తయారీ కంపెనీ తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా ఆ వ్యాక్సిన్ తీసుకున్నవాళ్ల వెన్నులో వణుకు మొదలైంది.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

బొబ్బిలి ఎంఎల్ఏ పిలుపు మేరకు వరద బాధితులకు విరాళాలు ఇచ్చిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ జవాన్లు

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,