IAS శ్రీలక్ష్మి నుంచి *బొకే తీసుకోని* చంద్రబాబు

 



IAS శ్రీలక్ష్మి నుంచి *బొకే తీసుకోని* చంద్రబాబు


నిన్న CM గా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబునాయుడు *IASలకు 'క్లాస్' తీసుకున్నారు.* కొంత మంది IAS, IPSలు అన్యాయంగా ప్రవర్తించారని, ఆ సర్వీసులకు ఉండే గౌరవాన్ని దెబ్బతీశారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం అధికారులు సీఎంకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి, శుభాకాంక్షలు తెలిపారు. *IAS ఆఫీసర్ శ్రీలక్ష్మి బొకే ఇవ్వబోగా CBN తిరస్కరించారు.* అంతకుముందు CBNను కలిసేందుకు వెళ్లిన శ్రీలక్ష్మి, PSR ఆంజనేయులుకు అనుమతి ఇవ్వలేదు.

Comments

Popular posts from this blog

దిగువవాండ్లపల్లి చెందిన విగ్నేష్ అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్....సృహకోల్పోయిన విద్యార్థి.

61 వార్డు కార్పొరేటర్ కొణతాల సుధా గారు ముఖ్యఅతిథిగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారీ ఊరేగింపు కార్యక్రమం మరియు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు,,,

ఫ్లాష్ ఫ్లాష్..... ఘోర రోడ్డు ప్రమాదం