మంగపేట మండలం బిల్ట్ కర్మాగాం లో పని చేసిన కార్మికులను బిల్ట్ యాజమాన్యం జేఏసీ నాయకులు అన్యాయం చేసారని మాకు న్యాయం చేయాలని కోరుతూ విశాఖపట్నం నుంచి వచ్చిన ప్రముఖ సమాజ సేవకులు మాతృశ్రీ లక్ష్మి సేవాసంస్థ ల చైర్మన్ న్యాయవాది డా. ఆకుల గణేష్ ని కోరుతూ గత కొంతకాలంగా సంప్రదించగా అప్పుడు వారు తక్షణమే ప్రింట్ మరియు ఎలక్ట్రా్న్ మీడియా ద్వారా స్వందించడం జరిగింది నేరుగా సమస్యలను తెలుసుకోవడం కోసం కమలాపురం గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగిన కార్మిక సమావేశం లో పాల్గున్నారు వారితో బాటు సేవా సంస్థల వైస్ ఛైర్పర్సన్ ప్రముఖ సమాజ సేవా కర్త న్యాయవాది కుమారి ఆకుల వాసంతి హాజరు అయ్యారు అదే సమయం లో పి ఎఫ్ కార్మికులు అక్కడకు చేరుకొని తమను పట్టించుకోవడం లేదని తమకు అన్యాయం జరిగిందని పర్మినెంట్ కార్మికులతో వాగ్వడానికి దిగారు కొంత గంధరగోళం తరువాత పి ఎఫ్ కార్మికులు, మహిళ కార్మికులు
కార్మికులు వారికి జరిగిన అన్యాయం వివరించారు అందరి వాదనలు విని కార్మికులకు 69కోట్లు ఇవ్వాలని ఆదేశించడం తో యాజమాన్యం కార్మికులకు రెండు విడతల గా డబ్బులు జమచేసింది అయితే 18 నుండి 19 కోట్లు మాత్రమే తమకు అందాయని కార్మికులు చెప్పడం తో వాటి వివరాలు తీసుకుంటామని గణేష్ కార్మికులకు తెలిపారు బిల్ట్ fact లో పనిచేసే రిటైర్డ్ మెంట్ అయిన కార్మికులు కొంతమంది కోర్ట్ లో కేసు వేశారు ఆ కేసు లో కార్మికులు ఎన్ సి ల్ టి కోర్ట్ లో కార్మికులకు ఏ విధంగా న్యాయం చేసిందో తెలుసుకుంటానని కొద్ది రోజుల్లో నే పూర్తి వివరాలు తెలుసు కొని మరోమారు మీటింగ్ ఏర్పాటు చేసి పూర్తి వివరాలు తెలియజేస్తానని అయినా తెలిపారు అవసరం అయితే మీడియా సంస్థల ద్వారా కోర్ట్ ల ద్వారా ప్రజాసంఘాలు ద్వారా అన్ని రాజకీయ పార్టీ లను కలుపుకొని ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొని వస్తామని చెప్పారు
పి ఎఫ్ కార్మికుల తరుపున అని కొందరు సమావేశం లో గందర గోలం సృష్టించాలని ప్రత్నించి విఫలమైన వైనం
సమావేశం లో తమకు న్యాయం జరగెల చూడాలని మహిళా కార్మికులు, కార్మికులు,చనిపోయిన కార్మిక కుటుంబ సభ్యుల వినతులు
చుట్టు ప్రక్కలనుంచి అధిక సంఖ్యలో పాల్గొన్న గ్రామస్తులు