వాటర్ ఫాల్స్ లో సెక్యూరిటీ దందాలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి

 *వాటర్ ఫాల్స్ లో సెక్యూరిటీ దందాలు   రోజురోజుకి ఎక్కువవుతున్నాయి* 



 *దీని గురించి ఎలాంటి సమాచారం కొరకు అక్కడున్న ఫారెస్ట్ అధికారులు కు సమాచారం ఇవ్వాలనుకున్న ఫోను ఎత్తకపోవడం వల్ల వాళ్లకి ముడుపులు అందుతున్నాయా అని సమాచారం*


తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం ప్రముఖ టూరిస్ట్ ప్లేస్ ఉబ్బుల మడుగు అని పీల్చుకునికొనే జలపాతం సుందర మయమైన వాటర్ ఫాల్స్ లో  విధులు నిర్వహిస్తున్న కొంతమంది ఫారెస్ట్ అధికారులు లంచాలకు  పాలు మారుతున్నారు.వెంటనే ఉన్నత అధికారులు దీని గుర్తించి అక్కడే నిర్వహిస్తున్న బీట్ అధికారులు ను సస్పెండ్ చేయాలని టూరిస్ట్ ప్రజలు, అలాగే నివసిస్తున్న  ప్రజలు కోరుతున్నారు